అఖిల్ హీరోయిన్ ఆఫర్లతో బిజీ బిజీ
- November 29, 2017
అఖిల్ చిత్రం తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయేషా సైగల్..ప్రస్తుతం తమిళం లో వరుస ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే జయం రవి తో 'వనమాగన్' అనే చిత్రం లో నటించిన ఈమె , ప్రస్తుతం విజయసేతుపతి చేస్తున్న 'జుంగా' సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగానే మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఆర్యతో ఒక సినిమాను అనౌన్స్ చేసింది. అందులో ఆర్య సరసన సాయేషాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సంతోష్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే హిందీ లోకూడా అమ్మడికి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష