'2 కంట్రీస్' రిలీజ్ డేట్ ఖరారు..
- November 29, 2017
సునీల్, మనీషా రాజ్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ నిర్మిస్తున్న చిత్రం 2 కంట్రీస్. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సునీల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ అయినా ట్రైలర్ కు విశేష స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
మలయాళం లో సూపర్ హిట్ అయినా '2 కంట్రీస్' చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగు లో తెరకెక్కించారు. డిసెంబర్ 29 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు నిర్మాత & దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్విల కామెడీ ఈ సినిమాలో హైలెట్ కానుందని, సినిమా ఎక్కువ భాగం అమెరికా లో షూట్ చేసినట్లు శంకర్ చెప్పుకొచ్చారు. ఈ మూవీ సునీల్ కు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష