ఫైనల్స్ కు ఎంపికైన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్
- November 30, 2017
ఢిల్లీ: డిసెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు దుబాయ్‌లో జరిగే సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడేందుకు తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లు ఎంపికయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడేందుకు అవకాశం దక్కుతోంది. మహిళల సింగిల్స్‌లో ప్రస్తుతం సింధు మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో వీరిద్దరు మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. హెచ్ ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు.తాజాగా సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







