పిల్లలు కోసం అరుదైన సాహిత్య విందు ...దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన
- November 30, 2017
కతర్: దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగడటంతో పిల్లలకు ఎంతో ఉత్సాహం నింపుతోంది. వివిధ వయస్సులకు చెందిన బాలబాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు.అంతేకాక వారు విద్యా,ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో సంతోషంగా పాలుపంచుకోన్నారు. అలాగే వేదిక చుట్టూ ప్రదర్శించబడిన వివిధ అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను పిల్లలు ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష