కుదిపేస్తున్న 'ఓఖీ' తుపాను
- November 30, 2017
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఓఖీ' తుపాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ 'ఓఖీ' తుపాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుపాను వల్ల 8 మంది మృతి చెందారు. తమిళనాడులో చేపల వేటకు వెళ్లిన 80 మంది జాలర్ల ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తుపాను ప్రభావం వల్ల శుక్రవారం పాఠశాలలకు తమిళనాడు సర్కారు సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష