విశాల్ కోసం ధనుష్ పాడిన పాట
- November 30, 2017
చెన్నై: లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా 'సండకోళి-2' నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేష్, వరలక్ష్మి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ఓ పాటను ప్రముఖ నటుడు ధనుష్‌తో పాడించాలని భావించి, ఆయనను సంప్రదించారు. వెంటనే అంగీకరించిన ధనుష్ ఆ గీతాన్ని ఆలపించి తన స్నేహాన్ని చాటుకున్నారు. విశాల్ కోసం ధనుష్ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







