ఢిల్లీలో ఒబామా
- November 30, 2017
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గత రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ హిందుస్తాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. టౌన్హాల్లో జరిగే కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడుతారని ఒబామా ఫౌండేషన్ వెల్లడించింది. సుమారు 300 మందిని ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఒబామా తొలిసారి భారత పర్యటన చేపట్టారు. ఇదే కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా మాట్లాడుతారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష