రాష్ట్రంలోనే అతిపెద్ద సినీ కాంప్లెక్స్‌

- December 01, 2017 , by Maagulf
రాష్ట్రంలోనే అతిపెద్ద సినీ కాంప్లెక్స్‌

గుంటూర్‌: గుంటూర్‌లో జేఎల్‌ఈ సినిమాస్‌ను ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా కృష్ణ ప్రారంభించారు. ఆరు స్క్రీన్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద సినీ కాంప్లెక్స్‌ని జేఎల్‌ఈ సంస్థ నిర్మించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మోదుగుల పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com