గేట్‌విక్ విమానాశ్రయంలో అనుమానిత వస్తువుతో కలకలం రేగింది.
- November 14, 2015
లండన్‌లోని గేట్‌విక్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేగింది. శనివారం అనుమానిత ప్యాకేజీ కనిపించడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. గేట్‌విక్ విమానాశ్రయం నార్త్ టెర్మినల్ నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టెర్మినాల్ను ఖాళీ చేసి.. ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిస్ నగరంలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గేట్‌విక్ విమానాశ్రయంలో అనుమానిత వస్తువు కనిపించడంతో కలకలం రేగింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







