17 రద్దు చేయబడిన వాహనాలు తొలగింపు
- December 04, 2017
కువైట్ : సోషల్ మీడియా నెట్ వర్క్ ల ద్వారా ప్రజలు తమకు చేసే పబ్లిక్ ఫిర్యాదులను, సలహాలను సంబంధిత విభాగాలకు సూచించడానికి కొనసాగుతుందని కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రాజధాని మునిసిపాలిటీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అధిపతి మషల్ అల్-అజ్మి మాట్లాడుతూ, ఒక సమగ్ర ప్రణాళికతో స్పందిస్తూ ఇటువంటి ఫిర్యాదులను పరిష్కరించుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్వావా పారిశ్రామిక ప్రాంతంలో శుభ్రపరిచే కేంద్రం ఇటీవల నిషేధిత వాహనాలను తనిఖీ చేసి శుక్రవారం తెరిచి ఉన్నయార్డులలో ఉపయోగించిన ఫర్నిచర్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నవాటిలో 17 వాహనాలను తొలగించినట్లు సూపెర్వైజర్ ఫాయహాన్ అల్-ముతైరీ చెప్పారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!