రేపు తెలంగాణలో ఏబీవీపీ బంద్‌

- December 04, 2017 , by Maagulf
రేపు తెలంగాణలో ఏబీవీపీ బంద్‌

హైదరాబాద్: రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్ధల బంద్‌కు ఏబీవీపి కార్యకర్తలు పిలుపు నిచ్చారు. విద్యార్ధులపై ఓయూలో జరిగిన లాఠీఛార్జీకి నిరసనగా మంగళవారం విద్యాసంస్ధల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com