ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్ అంత్యక్రియలు
- December 05, 2017
ముంబై : సుప్రసిద్ధ నటుడు స్వర్గీయ శశికపూర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ముందుగా శశికపూర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, పోలీసులు తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అనంతరం విద్యుత్ దహన వాటికలో శశికపూర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముకులు, సినీనటులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు







