అమెరికాలో విస్తరిస్తున్న కార్చిచ్చు...భయం గుప్పిట్లో జనం!
- December 05, 2017
అమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరింస్తుంది. దీంతో వేలాది మంది సొంత ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాంటాపౌలాలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గంటకు 65 నుంచి 90 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు ఇందుకు తోడవగా కార్చిచ్చు కొద్దిగంటల్లోనే 25 చదరపు కి.మీ అటవీని దహించివేసింది. అగ్నిమాపక సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నా అదుపులోకి రాని మంటలు లక్షకుపైగా జనాభా ఉన్న శాంటాపౌలా నగరానికి ముప్పుగా పరిణమించాయి. ముందు జాగ్రత్తగా వేలమంది ఇతర ప్రదేశాలకు తరలివెళ్లారు. మిగిలిన వారు భయం గుప్పిట విద్యుత్ సరఫరా లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







