నైరుతి బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం
- November 15, 2015
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు అదికారులు తెలిపారు. అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







