ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లులను చెల్లించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- December 06, 2017
కువైట్: తమ ఫోన్ బిల్లులను చెల్లించడానికి ల్యాండ్ లైన్ చందాదారులను డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 10 న ఆటోమేటెడ్ సర్వీస్ తొలగించడం ద్వారా మొదటి హెచ్చరికను సంబంధిత వినియోగదారునికి పంపించడం ద్వారా ప్రారంభమవుతుంది, రెండవ హెచ్చరిక డిసెంబరు 17 వ తేదీన డిసెంబర్ 24 వ తేదీన సర్వీస్ ను తొలగించేముందు అవకాశం ఇచ్చారు. ల్యాండ్ లైన్ ఫోన్లను తొలగించే ముందు, ఆరు నెలల పాటు వార్షిక చందా చెల్లించని చందాదారులతో పాటుగా, గృహాలకు 50 కువైట్ దినార్లు మరియు వాణిజ్య సంబంధితం ల్యాండ్ లైన్లకు గరిష్ట పరిమితి 100 కువైట్ దినార్లను చెల్లించుకొనేలా సదుపాయం కల్గించింది మంత్రిత్వ శాఖ ఫోన్ బిల్లులను చెల్లించే వీలుగా www.moc.kw మరియు www.e.gov.kw. సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!