మద్యం సేవించడానికి వయోపరిమితి పెంచనున్న కేరళ ప్రభుత్వం
- December 07, 2017
కేరళలో మద్యం సేవించడానికి వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆబ్కారీ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకు రావడానికి కేరళ ప్రభుత్వం సమాయత్తమైంది. మద్యం సేవించే వారి వయోపరిమితిని పెంచుతామని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించాల్సిందిగా ఆదేశిస్తూ న్యాయశాఖకు పంపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







