ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో బాలయ్య
- December 07, 2017
బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహలో నటిస్తున్నాడు.. ఈ మూవీ ఈ నెల 12వ తేదిన విడుదల కానుంది.. ఈ మూవీ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని తెరకెక్కించనున్నాడు. బాలయ్య స్వంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వేళ్లేందుకు కొన్ని నెలలు పడుతుండటంతో ఈ గ్యాప్ లో కృష్ణారెడ్డితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో టాప్ హీరో మూవీ విడుదలై హిట్ సాధించింది.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల