విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన...
- December 07, 2017
ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్ లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతకుముందు గాజువాక విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం... ఆర్కే బీచ్ రోడ్డులో కురసుర ఎదురుగా ఏర్పాటు చేసిన TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్న కోవింద్.... కాన్వొకేషన్ హాల్లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







