కేరళ క్రికెట్‌ లీగ్‌-2015 దుబాయ్‌లో ప్రారంభమైంది

- November 16, 2015 , by Maagulf
కేరళ క్రికెట్‌ లీగ్‌-2015 దుబాయ్‌లో ప్రారంభమైంది

కేరళ క్రికెట్‌ లీగ్‌-2015 దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రముఖ వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ దీన్ని ప్రారంభించారు. దాదాపుగా 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గేల్‌ తనదైన శైలిలో బ్యాట్‌ను ఝుళిపించి కిక్‌ స్టార్ట్‌ ఇచ్చారు. దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, దుబాయ్‌ క్రికెట్‌ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో ఈ లీగ్‌ జరగబోతోంది. దీనిలో మొత్తం 16 టీంలు పాలుపంచుకుంటున్నాయి. క్రికెట్లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు యూఏఈలో రెండేళ్లుగా ఈ లీగ్‌ జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com