పారిస్ తీవ్రవాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులు : ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు
- November 16, 2015
ఫ్రాన్సు రాజధాని పారిస్ ను కుదిపివేసిన బాంబుదాడి జరిగిన సంఘటనా స్థలం - స్తేడ్ - డి-ఫ్రాన్స్ లో ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు ఘటనా సమయంలో ఉన్నారు. ఐనప్పటికీ, తాము ఇక్కడి భద్రత సిబ్బందిని సంప్రదించమని, బహరేన్ దేసీయులందరూ క్షేమమేనని రాయబార కార్యాలయo వారు స్పష్టం చేసారు. ఈ ఘటనలో 128 మరణించగా, గాయపడిన 300 మందిలో 80 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







