తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తున్నాం
- December 09, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను తాము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని విరసం నేత వరవరరావు అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుతున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడే తెలుగు వేరన్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి కొనసాగింపే తెలుగు మహాసభలు అని వరవరరావు అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







