హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఓ విమానంలో అగ్ని ప్రమాదం

- December 09, 2017 , by Maagulf
హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్  వద్ద ఓ విమానంలో అగ్ని ప్రమాదం

దోహా: హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద కతర్ ఎయిర్వేస్ ఎయిర్ బస్ ఏ 321 లోపల ఒక మూల అగ్ని ప్రమాదం జరిగింది.శుక్రవారం ఉదయం 6.50 గంటల సమయంలో జరిగింది. దీనిపై కతార్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో ఈ ఘటనపై  వివరించారు, విమానం కాబిన్ లోపల అకస్మాత్తుగా చెలరేగిన మంటలను  తక్షణమే అదుపు చేసినట్లు వివరించారు. " ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి  ఎటువంటి గాయాలు లేవు విమానంకు కొంత నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి వాస్తవ కారణాన్నిస్థానిక అధికారులు పూర్తి విచారణ నిర్వహిస్తున్నారని కతర్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు . "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com