బిఐసి నేషనల్ డే ఫెస్టివల్ గురువారం నుండి
- December 11, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ నేషనల్ డే ఫెస్టివల్, గురువారం నుండి ప్రారంభం కానుంది. డిసెంబర్ 17 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. దేశంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్స్‌లో ఇది కూడా ఒకటి. సఖిర్‌లోని బిఐసి ప్రాంగణంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. షాపింగ్ బజార్, చిల్డ్రన్స్ యాక్టివిటీస్, ప్లే ఏరియా, కల్చరల్ అండ్ మ్యూజికల్ పెర్ఫామెన్సెస్, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్‌లెట్స్ ఇంకా చాలా ప్రత్యేకతలు ఈ ఫెస్టివల్ సొంతం. అరబ్ ప్రపంచంలో ప్రముఖ ఆర్టిస్టులతో లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. డిసెంబర్ 14న హనన్ రెజా మరియు ఖాలిద్ ఫౌద్ పెర్ఫామ్ చేయనున్నారు. డిసెంబర్ 16, 17 తేదీల్లో అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్‌ని ప్లాన్ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫెస్టివల్ ఎంట్రీ ఉంటుంది. టిక్కెట్ ధర 500 ఫిల్స్.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







