బ్రిటన్ లేబర్ పార్టీ నేత జెరేమీకు శాంతి పురస్కారం
- December 11, 2017
బ్రిటన్ లేబర్ పార్టీ నేత జెరేమీ కార్బిన్‌కు శాంతి పురస్కారం లభించింది. జెరేమీ సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్టు సీన్ మెక్‌బ్రైడ్ సంస్థ పేర్కొన్నది. కార్బిన్ పలు సామాజిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచ శాంతి, అణ్వాస్త్రాలపై వ్యతిరేకత, నిరాయుధీకరణ, మానవ హక్కులు తదితర అంశాలపై ప్రసంగిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కార్బిన్‌తో పాటు ప్రముఖ విద్యావంతుడు నోమ్ ఛామ్స్కీకి కూడా ఈ అవార్డును ప్రదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్బిన్ 34 ఏండ్ల పాటు బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







