ఘాట్రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు
- December 12, 2017
తిరుమలలో మరో కలకలం. ఓ పుర్రె భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమే. మొదటి ఘాట్రోడ్డులో మనిషి పుర్రె కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. జింకల పార్కు సమీపంలో దాన్ని గుర్తించారు. అయితే.. అది అక్కడికి ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జింకల పార్కు సమీపంలో పులులు సైతం తిరుగుతుంటాయి. ఈ కోణంలోను విచారణ చేస్తున్నారు. అయితే.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







