యు.ఏ.ఈ: పబ్లిక్ సెక్టార్‌కి న్యూ ఇయర్ హాలీడే ప్రకటన
- December 12, 2017
యు.ఏ.ఈ:గవర్నమెంట్ సెక్టార్‌లోని ఉద్యోగులకు న్యూ ఇయర్ హాలీడేస్‌ని యూఏఈ ప్రకటించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, డిసెంబర్ 31 అలాగే జనవరి 1న సెలవు దినాల్ని ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఎఫ్‌ఎహెచ్‌ఆర్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వైస్ ప్రెసిడెంట్ అలాగే యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహ&్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఎమిరేట్స్ రూలర్స్‌కి, సుప్రీమ్ కౌన్సిల్‌కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







