గ్రీక్ లో భారీ భూకంపం..!
- November 17, 2015
గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మెక్సికోలో కార్టెల్ హింస..11 మంది మృతి
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!
- వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ పోలీసుల ఆధ్వర్యంలో బహ్రెయిన్‌కు చెందిన దివ్యాంగ పోలీసు అధికారికి ఘన స్వాగతం
- ఒమన్‌లో ఘనంగా 56వ జాతీయ దినోత్సవ వేడుకలు.. డ్రోన్ షోలతో ఆకట్టుకున్న ఆకాశం







