బహ్రెయిన్ లో అక్రమ ప్రవేశాలను నిలువరించేందుకు స్కానర్లు
- December 17, 2017
మనామా: దేశంలోని వివిధ ప్రవేశ స్థలాల వద్ద "కంటి మరియు వేలిముద్ర స్కానర్లు" ఏర్పాడుచేయడం ద్వారా "తీవ్రవాదులను లేదా దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను శాశ్వతంగా కింగ్డమ్లోకి ప్రవేశించకుండా" నివారించడానికి అవకాశం ఉంది .ఈ ప్రతిపాదన ఎంపీలు ఈ వారం ప్రతిపాదన చేశారు. కమిటీ ముఖ్యఅధిపతి అబ్దుల్లా బిన్వోయియిల్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రతిపాదన సమర్పించారు, కింగ్డమ్లోకి ప్రవేశించే సందర్శకులకు వేలిముద్ర స్కానింగ్ తప్పనిసరి. "ఈ ప్రతిపాదన బహ్రెయిన్లోకి ప్రవేశించకుండా తీవ్రవాదులను నివారించడానికి మరియు బ్లాక్ లిస్టు చేయబడిన వ్యక్తులను నిలువరించడానికి వీలు కల్గుతుంది. కొందరు బహెరిన్ లోనికి అక్రమంగా ప్రవేశించాలని వారి వివరాలను మరియు గుర్తింపులను మార్చిన తర్వాత తిరిగి ప్రవేశించే యత్నాలను నిలువరిస్తుందని బిన్వోయిల్ చెప్పారు. " రాజ్యంలోకి ప్రవేశించే అవాంఛిత వ్యక్తులు నకిలీ పత్రాలు లేదా నకిలీ గుర్తింపులను ఉపయోగించి బహ్రయిన్లోకి ప్రవేశించడం లేదా తిరిగి వెళ్లడం జరగదు" అని బింవోయిల్ చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ ప్రయత్నాలు సీనియర్ పోలీసుల సమక్షంలో ఈ పరీక్షలు సమీక్షించబడతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







