మంత్రి కేటీఆర్‌కు "లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు
- December 17, 2017
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ "లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు" వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డులను సంస్థ ప్రదానం చేయనున్నది. ఈ సందర్భంగా ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్‌కు మంత్రి కేటీఆర్‌ను బిజినెస్ వరల్డ్ సంస్థ ఆహ్వానించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







