దోహా లో అంతర్జాతీయ ట్రాఫిక్ వైద్యసేవల నిపుణుల సమావేశం

- November 17, 2015 , by Maagulf
దోహా లో అంతర్జాతీయ ట్రాఫిక్ వైద్యసేవల నిపుణుల సమావేశం

దోహాలో, మేర్స్క్  ఆయిల్  కతర్ వారి వారి నేతృత్వంలో  జరుగుతున్నమూడురోజుల 24 వ అంతర్జాతీయ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ (ITMA) కాంగ్రెస్ సందర్భంగా,  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందలాది ప్రముఖ ట్రాఫిక్ ఔషధాలు మరియు రోడ్డు భద్రతా నిపుణులు కలుసుకున్నారు.
ఈ సమ్మేళనంలో -వైద్యులు, ఫిజియాలజిస్టులు, సైకాలజిస్టులు, ట్రాఫిక్ భద్రతా నిపుణులు, వాహనాల రూపకర్తలు  మరియు తయారీదారులు, పొలిసు అధికారులు మరియు బీమా నిపుణులు ట్రాఫిక్ ప్రమాదాలను  నిరోధించడానికి  మెళకువలు,ట్రాఫిక్ భద్రతను పెంపొందించడానికి అత్యంత ఆధునిక ట్రాఫిక్ ఔషధాల భావనలు, ప్రధమ చికిత్స, వైద్య సేవ, మరియు మరణాలను, అంగ వైకల్యాన్ని నిరోధించే అవకాశాలను గురించిన సమాచారాన్ని పరస్పర మారకం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com