బంగ్లాదేశ్‌లో తొక్కిసలాట
- December 18, 2017
ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ మాజీ మేయర్ ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి అంత్యక్రియల సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి రెండు రోజుల క్రితం మరణించారు. ఆయన అంత్యక్రియల తర్వాత.. భోజనం కోసం ఈ తొక్కిసలాట జరిగింది.
తాజా వార్తలు
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!