పిక్చర్ పర్ఫెక్ట్.. చెర్రీ ని పొగిడేస్తున్న ఉపాసన

- December 20, 2017 , by Maagulf
పిక్చర్ పర్ఫెక్ట్.. చెర్రీ ని పొగిడేస్తున్న ఉపాసన

రామ్‌చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'రంగస్థలం' పనులు క్లైమాక్స్‌కి వచ్చేశాయి. దీనికి సంబందించి చెర్రీ ఓ పిక్‌ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. దీనిపై ఉపాసన స్పందించింది. పిక్చర్ పర్ఫెక్ట్.. బ్రైట్ కలర్స్ తనకు సంతోషాన్ని ఇస్తాయని ట్విట్టర్‌లో ప్రస్తావించింది. సుకుమార్ డైరెక్షన్‌లో చిత్రీకరణ జరుగుతున్న 'రంగస్థలం' సెట్స్‌లో తప్పెటగుళ్లు కళాకారులతో కలిసి దిగిన ఓ పిక్‌ని పోస్ట్ చేశాడు చెర్రీ. ఆర్టిస్టులు ఎరుపు, నీలం రంగుల డ్రెస్‌లోవుండగా, వాళ్ల మధ్యలో చెర్రీ నిలబడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com