నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు
- December 20, 2017
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ప్రసాదాల ధరలను ఆలయ అధికారులు నేటి నుంచే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కి, వడ ప్రసాదం ధర రూ.25 నుంచి రూ.100కి పెంచారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







