వివాదాలలో తలదూర్చిన 50 మంది ప్రవాసీయులకు దేశ బహిష్కరణ

- December 21, 2017 , by Maagulf
వివాదాలలో తలదూర్చిన 50 మంది ప్రవాసీయులకు దేశ బహిష్కరణ

కువైట్ :  ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు తమకు సంబంధం లేని వివాదాస్పద అంశాలలో తలదూర్చిన వేర్వేరు దేశాలకు చెందిన పలువురు ప్రవాసీయులు దేశ  బహిష్కరణకు గురయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలో ప్రజా భద్రత సహాయ కార్యదర్ మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తరహ గత 24 గంటలలో మొత్తం ఆరు గవర్నరేటర్లలో జరిగిన ప్రచార కార్యక్రమాలపై భద్రతా కార్యకర్తలు ఆరంభించారు. సివిల్, క్రిమినల్ నేరాలలో ప్రమేయం ఉన్న నేరాలకు సంబంధించి 50 మందిని అరెస్టు చేశారు. గవర్నరేట్ యొక్క వేర్వేరు ప్రాంతాల్లో, 1000 కువైట్ దినార్ల నుండి  5000 కువైట్ దినార్ల ఆర్ధిక నేరాలలో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను రాజధాని కమెండెంట్ అధికారులు  అరెస్టు చేశారు. అదేవిధంగా నివాస చట్టం ఉల్లంఘించిన నల్గురు వ్యక్తులను , అలాగే అయిదుగురు  ఉపాంత కార్మికులు, ముగ్గురు వీధి విక్రేతలను మరియు పౌర గుర్తింపు చూపలేని  11మంది ఇతరులను భద్రతా అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com