జనవరి లో ఏపీలో ప్రధాని పర్యటించే అవకాశం
- December 22, 2017
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే అవకాశముందని పార్లమెంటు సభ్యులు తోట నర్సింహం, రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని వారు కలిశారు. ఈ సందర్బంగా కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జి శంకుస్థాపనకు రావాలని కోరారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ... శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. వచ్చే నెలలో ప్రధాని పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల