సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది ఆసియా వాసులు
- November 18, 2015
సౌదీ అరేబియా లోని తూర్పు ఇహ్స ప్రావిన్స్ లో ఈ సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ఆసియా వాసులు మరణించారు. ఒక ట్రక్కు, బస్సును ఢీకొన్న ఈ ఘటనలో ఈ రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మరో 14 మంది మధ్య తరహా గాయాల పాలయ్యారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









