కారులో చిక్కుకుని చిన్నారి మృతి

- December 22, 2017 , by Maagulf
కారులో చిక్కుకుని చిన్నారి మృతి

రిఫ్ఫా: నాలుగేళ్ళ చిన్నారి కారులో చిక్కుఉపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో ఎల్‌కేజీ చదువుతున్న ఆర్యన్‌ అరబింద్‌కుమార్‌ కుష్వహగా మృతుడ్ని గుర్తించారు. తోటి పిల్లతో కలిసి ఐఎల్‌సి హాస్పిటల్‌ ప్రాంతంలోని సుల్తాన్‌ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. సుమారు 1.30 నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటన రిఫ్ఫాలో విషాద చాయల్ని మిగిల్చింది. ఆడుకుంటుండగా, ఓ కారు డ్రైవర్‌ చూసుకోకుండా తన కారుని రివర్స్‌ చేయడంతో, ఆ కారు కింద పడి చనిపోయాడు ఆర్యన్‌ అరబింద్‌కుమార్‌. ఘటన జరిగిన వెంటనే ఆర్యన్‌ అరబింద్‌కుమార్‌ని ఆసుపత్రికి తరలించి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com