విశాఖ-అరకు మధ్య రైలు సర్వీసుల పునః ప్రారంభం
- December 22, 2017
విశాఖ: పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకు మధ్య శనివారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ డీసీఎం (కోఆర్డినేషన్) తెలిపారు. ఈ సర్వీసులు జనవరి ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 32వ టన్నెల్ వద్ద అక్టోబరు 6న కొండరాళ్లు పడడంతో వంతెన పిల్లర్ కూలిపోయి, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది రెండు నెలలకుపైగా శ్రమించి 100 అడుగుల ఎత్తు ఉన్న వంతెన పిల్లర్ని పునర్నిర్మించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







