ఆసియన్ కప్ కు అర్హత సాధించిన మొట్టమొదటి దేశం - కతార్

- November 18, 2015 , by Maagulf
ఆసియన్ కప్ కు అర్హత సాధించిన మొట్టమొదటి దేశం - కతార్

నిన్న సాయంత్రం భూటాన్ తో జరిగిన మేచ్ లో 3-0 స్కోరుతో విజయం సాధించి కతార్ జాతీయ ఫుట్ బాల్ టీం , 2019 లో యు. ఎ.ఈ. లో జరగనున్న ఎ.ఎఫ్.సి. ఆసియన్ కప్ లో పాల్గొనే మొదటి దేశంగా నిలిచింది. ఈ విజయం వలన మొహ్మద్ మున్తారి ఒకసారి మరియు హస్సన్ అల్ హాయదోస్  లకృషి వలన ద మెరూన్ 2018 వరల్డ్ కప్ యొక్క మూడవ మరియు ఆఖరి  రౌండ్ కు కూడా అర్హత సాధించింది. ఈ పోటీ లలో గెలుపొందిన కతార్ టీం తోపాటు , అనంతరం నలుగు స్థానాల్లో నిలిచినా హాంకాంగ్, చైనా, మాల్దీవులు మరియు భూటాన్ వారు 2018 రష్యా ప్రపంచ కప్ ఫుట్ బాల్ యొక్క ఆసియన్ ఫైనల్స్ మరియు ఫై నల్ కు అర్హులయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com