కువైట్ లో ప్రవాసియ ఉద్యోగి క్రిస్మస్ సెలవులకు కేరళాకు వెళ్ళి ఆకస్మిక మృతి

- December 23, 2017 , by Maagulf
కువైట్ లో ప్రవాసియ ఉద్యోగి  క్రిస్మస్ సెలవులకు కేరళాకు వెళ్ళి ఆకస్మిక మృతి

కువైట్ :  జన్మభూమిలోనే తుదిశ్వాస విడవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆదేశించాడేమో ? కువైట్ లో ఉద్యోగికిగా పనిచేస్తున్న అరవై ఏళ్ళ  పానావెల్లీ మోడియిల్ ఫిలిప్ చెరియన్  (కోచూమన్) ఇటీవల క్రిస్మస్ సెలవులకు తాను జన్మించిన కేరళాకు సంతోషంగా వెళ్లారు. చెంగన్నూర్ ప్రాంతానికి చెందిన ఆయన  డిసెంబరు 22 వ తేదీ శుక్రవారం స్వస్థలంలో ఆకస్మికంగా మరణించారు. . ఆయన కువైట్ లోని  ఆల్-దబ్బాస్ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ సప్లై కంపెనీలో పనిచేశారు. తన భార్య అనిత మరియు కుమార్తెలు రేష్మా మరియు తానిట్ల లు ఉన్నారు. ఆదివారం చెంగన్నూర్ లోని  బేతేల్ అరమనా ఆర్థోడాక్స్ చర్చ్ లో  ప్రార్ధనల అనంతరం అంత్యక్రియలు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com