వంగవీటి రంగా జీవిత చరిత్ర పై సీరియల్‌

- December 26, 2017 , by Maagulf
వంగవీటి రంగా జీవిత చరిత్ర పై సీరియల్‌

వంగవీటి రంగా జీవిత చరిత్రపై సీరియల్‌ రూపొందుతోంది. 150 ఎపిసోడ్స్‌తో రంగా వాస్తవ చరిత్రను చూపిస్తానంటున్నాడు డైరెక్టర్‌ జీవీ నాయుడు. రంగా 29వ వర్ధంతి సందర్భంగా.. రంగా తనయుడు రాధాతో కలిసి విజయవాడలో ఆయన విగ్రహానికి పూజమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దర్శకుడు జీవీ నాయుడు.. తొడగొట్టి ప్రత్యర్థులకు సవాల్‌ విసరడం కలకలం రేపింది. వంగవీటి రంగా సీరియస్‌లో అన్నీ వాస్తవాలే చూపిస్తానంటున్నారు జీవీ నాయుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com