వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
- December 25, 2017
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. ఏకాదశి పర్వదినాన భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టిటిడి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు నిర్మించింది. వసతి సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఆర్జిత సేవలను నిలిపివేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల