పోస్ట్ ప్రొడక్షన్లో 'కొత్త కుర్రాడు' సినిమా
- December 26, 2017శ్రీరామ్, శ్రీప్రియ జంటగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తున్న చిత్రం 'కొత్త కుర్రాడు. రాజానాయుడు ఈ చిత్రానికి దర్శఖుడు . చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజా నాయుడు మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుందని అన్నారు. శ్రీరామ్, శ్రీప్రియకొత్త వారయినా పోటీపడి నటించారని , ప్రతినాయకుడిగా చేబ్రోలు శ్రీను నటన అద్భుతంగా ఉందన్నారు. ఉభయగోదావరి, అరకు, విశాఖ, భీమిలి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, సాయి ఎలెందర్ సంగీతం ఆకట్టుకుంటుందన్నారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. నిర్మాత అచ్చన దొర మాట్లాడుతూ, చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అన్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు