ఈక్వెడార్ రెస్టారెంట్లో పేలుడు, ఇద్దరు మృతి
- December 26, 2017
క్రిస్మస్ పండుగ రోజు ఈక్వెడార్ రాజధానిలోని ఒక రెస్టారెంట్లో జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మరణించగా మరో 12 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఏడేళ్ల చిన్నారితో పాటు 82 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని క్విటో నగర మేయర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెస్టారెంట్లో లీకయిన వంట గ్యాస్‌కు నిప్పు రవ్వలు తగిలి ఈ పేలుడు సంభవించిం దన్నారు. ఆ సమయంలో బాధితులందరూ రెస్టా రెంట్లో విందు ఆరగిస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు లో దాదాపు డజనుకు పైగా కార్లు దెబ్బ తిన్నాయి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!