వీరు పోట్ల దర్శకత్వం లో గోపి చంద్
- December 27, 2017
వరుస పరాజయాలతో డీలా పడ్డ గోపిచంద్ కు అర్జంట్ గా హిట్ కావలసి ఉంది.. దీంతో అతడు మాస్ మసాలా దర్శకుల వైపు చూస్తున్నాడు.. యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. 'రగడ', 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల చెప్పిన కథకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల