కువైట్ లో 'అసాధారణ' శీతాకాల వాతావరణం
- December 28, 2017
కువైట్ : డిసెంబరు మాసాంతంలో ప్రస్తుత చలికాల వాతావరణం కువైట్ లో చాలా "అసాధారణమైనది" అని అల్ ఫిన్తస్ అస్ట్రోనోమికల్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఆడెల్ అల్-సాడాన్ చెప్పారు. ఈ కాలంలో "సాధారణ శీతల చలికాలం" పరిస్థితుల జనవరి మధ్యలో లేదా చివరి వరకూ ఆలస్యం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. . సాదౌన్ అంచనా ప్రకారం, సిరియా మరియు లెబనాన్ నుండి మంచు ,చల్లని వాతావరణ పరిస్థితులు ఇంకా ప్రభావం చూపించలేదు. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని సాడాన్ అంచనా వేస్తున్నారు. "అత్యల్ప ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు గరిష్టంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గత ఏడాది, అదే కాలంలో, వ్యతిరేక ఉష్ణోగ్రతలు కలిగిఉండటం మేము గమనించామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







