ఒమన్‌కి హలో చెప్పిన షారుక్‌ఖాన్
- December 29, 2017
మస్కట్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్, ఒమన్‌లో సందడి చేశారు. ఒమన్‌లో మూడు కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్స్ ప్రారంభం కోసం ఇండియా నుంచి బయల్దేరిన ఒమన్, ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఒమన్‌కి వెళుతున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున, మంజు వారియర్, ప్రభు గణేశన్, శివరాజ్‌కుమార్ తదితరులు అల్ మలెబా, రువి బౌషార్లో కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. వారితో కలిసి జాయిన్ అయ్యేందుకు ఒమన్‌కి వెళుతూ వీడియో విడుదల చేశారు షారుక్‌ఖాన్. తమ అభిమాన హీరో షారుఖ్‌ఖాన్ వస్తున్నాడన్న విషయం తెలియగానే ఆయా ప్రాంతాల్లో ఆయన అభిమానులు కిక్కిరిసిపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







