దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్: ఫ్రై డే ధమాకా
- December 29, 2017
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్బంగా శుక్రవారం ధమాకా సేల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏ వస్తువు అయినా 49 దిర్హామ్‌లకే ఈ రోజు లభిచనున్నందున షాపింగ్ ప్రియులు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి పోటెత్తుతున్నారు. జనవరి 28 వరకు సాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. మెగా రాఫెల్స్ 1 మిలియన్ దిర్హామ్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించనున్నాయి షాపింగ్ ప్రియులకి. జనవరి 1 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న దరిమిలా, శుక్రవారం (29 డిసెంబర్)న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి మరింత కళ వచ్చినట్లుగా చెప్పుకోవాలి. డిసెంబర్ 29వ తేదీ తొలి శుక్రవారం కాగా, రెండో శుక్రవారం జనవరి 5న, మూడో శుక్రవారం జనవరి 12న, నాలుగో శుక్రవారం 19న, ఐదవ శుక్రవారం 26న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ ప్రియుల్ని ప్రత్యేక ఆఫర్లతో అకట్టుకోనుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







