తమిళ మూవీ రీమేక్ లో నిఖిల్..!
- December 30, 2017
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కన్నడ రీమేక్ గా 'కిరిక్ పార్టీ' చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే కన్నడ మూవీ రీమేక్ లో నటిస్తున్న ఈ హీరో తన తదుపరి మూవీ తమిళ రీమేక్ 'కణిథన్' చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ఠాగూర్ మధు ఈ మూవీకి నిర్మాత. వచ్చే నెల 19న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







