దుబాయ్‌కి డ్రైవ్ చేస్తున్నారా.? అయితే ఈ రూట్స్‌ని ఎంచుకోండి
- December 30, 2017
జనవరి 1 నుంచి ఒమన్‌లో నివసిస్తోన్న వలసదారులు, ఖాత్మ్ అల్ సికా మరియు మెజ్యాద్ క్రాసింగ్స్‌ని వినియోగించాలని యూఏఈ అథారిటీస్ వెల్లడించాయి. ఈ రెండు క్రాసింగ్స్ ఒకదానితో ఒకటి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రముఖ క్రాసింగ్ అయిన హట్టా విషయంలో ఇంతవరకు ఎలాంటి స్పస్టత లేదు. ఫారిన్ ట్రావెలర్స్ (యూఏఈ రెసిడెంట్స్, జిసిసి రెసిడెంట్స్) పోర్ట్ ఆఫ్ ఖత్మ్ అల్ సిక్లా మరియు పోర్ట్ ఆఫ్ మెజ్యాద్ వినియోగించుకోవాలని కోరింది. యూఏఈ బయట నివసిస్తున్నవారే కాక, యూఏఈ వాసులకి కూడా ఇవే మార్గాలు వర్తిస్తాయి. ఒమనీ పోర్ట్స్ ప్రొసిడ్యూర్స్‌లో ఎలాంటి మార్పులు లేవని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







